8, ఫిబ్రవరి 2012, బుధవారం

పర్యావరణమంటే

చెట్టు, చేమ 
నింగి ,నేలా
గాలి ,ధూళి
నీరు ,నిప్పు
వాగు, వంక 
ఇవే కాదోయ్ 
పర్యావరణమంటే 
నువ్వు, నేను కూడా!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి