tree science club
true responsibility for environment and eduacation
8, ఫిబ్రవరి 2012, బుధవారం
పర్యావరణమంటే
చెట్టు, చేమ
నింగి ,నేలా
గాలి ,ధూళి
నీరు ,నిప్పు
వాగు, వంక
ఇవే కాదోయ్
పర్యావరణమంటే
నువ్వు, నేను కూడా!
పర్యావరణ నినాదాలు
Lets go green to get our globe clean
Save water! Save Life!
Cut a Tree, Cut a Tree and
there’ll be no more left to see.
Less pollution is the best solution
Save water, it will save you later!
నరికిన చెట్టు -
నరకానికి మెట్టు
చెట్లు నాటదాం - భూమిని కాపాడదాం
పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు
ప్లాస్టిక్ కళ కళా - భూమాత విల విల
మన భూమి - మన కోసం - మన పిల్లల కోసం
6, ఫిబ్రవరి 2012, సోమవారం
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)