4, జూన్ 2012, సోమవారం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. గ్రీన్ ఎకానమి
మన ప్రపంచం కోసం మనమేం చేయగలం.

1. మొక్కలు నాటగలం. చెట్ల ను కాపాడగలం.


2.నీటిని వృధా చేయకుండా, పొదుపు చేయగలం.

                                                                   
3.వారానికి ఒక రోజయిన సొంత వాహనాన్ని పక్కన పెట్టి, 
పబ్లిక్ ట్రాన్సపోర్ట్ ఉపయోగించగలం.
4.తక్కువ దూరాలు నడవగలం, సైకిల్ వాడగలం.
పెట్రోల్ ఆదా చేయగలం.


5. అనవసరమైన చోట బల్బులు, ఫాన్ లు, ఎ.సి లు ఆపి, విద్యుత్ ఆదా చేయగలం.


6. ప్లాస్టిక్ బ్యాగ్ లను వాడకుండా వుండగలం.చెట్టు, చేమ
నింగి, నేలా
గాలి, ధూళి
నీరు, నిప్పు
వాగు, వంక
ఇవే కాదోయ్
పర్యావరణమంటే
నువ్వు, నేను కూడా!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి